జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 02 at 18.51.56

TRINETHRAM NEWS

Seven key decisions of the Union Cabinet

Trinethram News

రైతుల కోసం రూ.13,966 కోట్లు కేటాయింపు

రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్‌ మిషన్ ఏర్పాటు

డిజిటల్ అగ్రికల్చర్‌ మిషన్‌కు రూ.2817 కోట్లు

ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి రూ.3979 కోట్లు

పశువుల ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులకు రూ.1702 కోట్లు

హార్టీకల్చర్‌ అభివృద్ధికి రూ.860 కోట్లు

కృషి విజ్ఞాన్ కేంద్రం అభివృద్ధికి రూ.1,202 కోట్లు

నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోసం రూ.1,115 కోట్లు

మన్మాడ్-ఇండోర్ రహదారికి కేంద్ర కేబినెట్ ఆమోదం

309 కిలోమీటర్ల రహదారికి రూ.18,036 కోట్లు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Seven key decisions of the Union Cabinet

You cannot copy content of this page