జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 11 at 10.09.35 PM

TRINETHRAM NEWS

అర్టికల్ 370 పై సంచలన తీర్పు..!

జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూకశ్మీర్కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి వీటిపై సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుధీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది.

You cannot copy content of this page