TRINETHRAM NEWS

Sensational allegations of women against the ruling TDP MLA

Trinethram News : Andhra Pradesh : బయటపడ్డ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు

లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరించిన ఎం ఎల్ ఏ

పార్టీ కార్యకర్త పై సాక్ష్యాత్తు తిరుపతి లో ఎం ఎల్ ఏ అఘాయిత్యం

టిడిపి పార్టీ లో ఇలాంటి ఎం ఏం ఏ లు ఉండద్దు అంటున్న బాధిత కార్యకర్త

ఎం ఎల్ ఏ గురించి అందరికీ తెలియాలి అనే పెన్ కెమెరా లో రికార్డు చేసాను

నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎం ఎల్ ఏ 100 సార్లు కాల్ చేశాడు .

రాత్రులు మెసేజ్ లు చేసి వేధించేవాడు

రోజుకు ఒక అమ్మాయి తో ఎం ఎల్ ఏ ఎంజాయ్ చేసేవాడు ..

తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ కు ఏం ఎల్ ఏ నీచ చర్యలకు అడ్డా

ఇలాంటి వాళ్ళన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sensational allegations of women against the ruling TDP MLA