వైసీపీకి దూరం అవుతున్న సీనియర్ శాసనసభ్యులు
తేదీ : 04/02/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీలో ఎన్నికల్లో గెలిచింది 11 మంది. అందులో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వార్తలు రావడం కలకలం రేపుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గ నికి ఎమ్మెల్యేగా గెలిచిన బాల. నాగిరెడ్డి వైసీపీ కార్యక్రమాలలో కనిపించడం లేదన్నా విమర్శలు సొంత పార్టీ వాళ్లే చేయడం జరిగింది.
ఆయన అధికార పార్టీ వాళ్లతో సానుకూలంగా ఉండడం వల్లనే ఈ విధంగా చేస్తున్నారని అర్థమైంది. నాగిరెడ్డి రాజకీయం మొదలైంది టిడిపి నుంచి . మళ్లీ ఆయన టిడిపిలోకి వెళ్ళిందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App