
ఉపాధ్యాయులా
వ్యాపారులా..!
మండల విద్యాశాఖాధికారి మౌనం..?
జోరుగా పుస్తకాలు అమ్మకం
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లాలో ఉపాధయులే వ్యాపారులుగా మరి పుస్తకాల అమకాలు జోరుగా కొనసాగస్తున్నారు .
ప్రధానంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం పరిధిలో గల ఎన్ టి పి సి లో బుచ్పన్ స్కూల్ లో చాప కింద నీరులా మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లు దర్జాగా అమ్మకాలు చేస్తూ తల్లి తండ్రుల జేబులా కు చిల్లు చేస్తు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమేననీ స్పష్టం అవుతోంది. అధికారులు ప్రత్యేక దృష్టి వహించి వ్యాపారం చేసే పాఠశాల యాజమాన్యల దోపిడి అరికట్టాలని పలువురు అనుకుంటున్నారు. దీనిపై పెద్దపల్లి జిల్లా విద్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి స్కూల్ లో పుస్తకాలు అమ్మకల వ్యవస్థను మూసి వేసే ధోరణిలో పెట్టాలని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
