జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 26 at 09.10.13

TRINETHRAM NEWS

Political tussle over fly ash scam

జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్.

ఉదయం 11 గంటలకు వేంకటేశ్వర స్వామి ఆలయానికి వద్దకు రానున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

నిన్న తడి బట్టలతో హనుమాన్ విగ్రహం పై ప్రమాణం చేసిన పాడి కౌశిక్ రెడ్డి.

నిన్న పొన్నం ప్రభాకర్ రాకపోవడంతో నేడు హైదరాబాద్లో తేల్చుకుందామని సవాల్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Political tussle over fly ash scam

You cannot copy content of this page