అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రైస్ పట్టివేత
సోమవారం సాయంత్రం సివిల్ సప్లై అధికారులకు రాబడిన సమాచారం మేరకు కొవ్వూరు టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి మండపేట వెళుతున్న ap29x6459 నెంబర్ గల లారీని తనిఖీ చేయగా 30 టన్నుల పిడిఎస్ రైస్ ను మరియు లారీని అధికారులు స్వాధీన పరుచుకున్నారు.. ఈ విషయమై లారీ డ్రైవర్ను ప్రశ్నించగా రైస్ యజమాని పేరు ఐతం కృష్ణ హైదరాబాద్ అని తెలియపరచడమైనది, దీనిపై మరింత సమాచారం తెలియవలసి ఉంది…