
తేదీ : 14/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, కన్నాపురం అటవీశాఖ అధికారులు మారుజాతి పుల్లను తరలిస్తున్న రెండు వాహనాలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గోకవరం నుండి కొయ్యలగూడెం వెళుతున్న బడా దోస్త్ వాహనాన్ని ఒక మినీ లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రూపాయలు సుమారు అరవై వేలు కలిగిన మారుజాతి పులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
