
Director Shakeel Arrested : త్రినేత్రం న్యూస్ : బాలీవుడ్ సీనియర్ దర్శకుడు షకీల్ నూరానీని ముంబై పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 2016లో లోఖండ్‌వాలాలో జరిగిన ఓ అవార్డు వేడుకలో షకీల్ నూరానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సినిమా అవకాశం కల్పిస్తానని షకీల్ ఆమెను సంప్రదించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe