తేదీ : 11/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జగ్గంపేట మండలం, కాండ్రేగుల లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ స్వామి వివేకానంద పాఠశాల బస్సు అదుపుతప్పి బాల్తో కొట్టింది. 13 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
వెంటనే జగ్గంపేట సిహెచ్ సికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


