మర్యాదపూర్వకంగా కలిసిన ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బృందం
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన చాతరాజు దుర్గ ప్రసాద్ ఈడి మరియు డిడి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులు నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి అసెంబ్లీ అధ్యక్షులు దాగాం శ్రీనివాస్, మంచిర్యాల పట్టణ నాయకులు బూడిద మల్లేష్, కుమ్మరి కృష్ణ చైతన్య, తదితరులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


