Sardar Sarvai Papanna Jayanti : సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 375 జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో రేణుక ఎల్లమ్మ గుడి ముందర జయంతి గౌడ సంఘం ద్వారా ఘనంగా జరిగాయి. సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి సందర్భంగా స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమం అనంతరం గౌడ సంఘం నాయకులు వంగ శ్రీనివాస్ గౌడ్, మాట్లాడుతూ గౌడులు ఐక్యతగా ఉండాలని అన్నారు.మొడేమ్. సురేందర్ గౌడ్ , మాట్లాడుతూ సర్వాయి పాపన్న ఆశయాలు కొనసాగించాలని అన్నారు.మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు బెందె నాగభూషణం గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఐక్యత ఉండాలని సర్వాయి పాపన్న 300 సంవత్సరాల కిందట 12 మంది సైన్యంతో రాజ్యాధికారం పొందాడని నాగభూషణం గౌడ్ అన్నారు.

అలాగే రాజ్యాధికారం కావాలంటే కొట్లాడు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మండ రమేష్ గౌడ్,గడ్డం రవి గౌడ్,పొన్నం విజయ్ కుమార్ గౌడ్ ,పైడిపల్లి రామ్మూర్తి గౌడ్,రాజగోపాల్ గౌడ్, వడ్ల కొండ. మహేందర్ గౌడ్,భీమయ్య గౌడ్,క్రిష్ణ గౌడ్, అంజయ్య గౌడ్,నరేష్ గౌడ్, సత్తయ్య గౌడ్,రమేష్ గౌడ్, ఐరెనీ ప్రవీణ్ గౌడ్, చిన్న యాదగిరి గౌడ్, ఎరుకొండ ప్రవీణ్, కదిరే సురేష్ గౌడ్ ,బోడిగే భారత్ గౌడ్,మూల శ్రీను గౌడ్ మరియు నాయకులు 100మంది కార్యకర్తలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sardar Sarvai Papanna Jayanti

You cannot copy content of this page

Scroll to Top