Sankranthi Celebrations : మండపేట పురపాలక సంఘంలో, సంక్రాంతి సంబరాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో , జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న, ప్రత్తివాడ నూక దుర్గా రాణి, పాల్గొని, కార్యక్రమంలో సంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, ఘనంగా నిర్వహించారు. వీరితోపాటు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి,వార్డు కౌన్సిలర్లు మొండి భవాని,నీలం దుర్గ, పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sankranthi celebrations in Mandapet Municipality

You cannot copy content of this page

Scroll to Top