తేదీ : 14/06/2025. అన్నమయ్య జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న తల్లులకు వాళ్ల పిల్లలు పన్నెండు మందికి తల్లికి వందనం డబ్బులు జమ అవడం జరిగింది. ఒకేసారి రూపాయలు 1.56 లక్షలు తమ అకౌంట్లో పడడంతో ఆ కుటుంబం, ఆ తల్లులు సంతోషానికి అవధలు లేవు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


