జగన్మోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రుద్రయ్య నాయుడు.
త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే జగన్మోహన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పెనుమూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి సభ్యుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు. ఆయన జన్మదినం పురస్కరించుకొని చిత్తూరు ఎమ్మెల్యే ఆఫీస్ లో పెనుమూరు నుంచి రుద్రయ్య నాయుడు,గుర్రప్ప నాయుడు మొదలగు తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల వారికి తన 42వ జన్మదినా న 100 సైకిళ్ళు 50 ఎలక్ట్రికల్ బైక్ లు 50 టీ స్టాళ్లు 25 పానీపూరి బళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం తన అభిమానుల సమక్షంలో బివిఆర్ కాలనీలో ఘనంగా జరుపుకున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App