Hyderabad: Buses parked at a depot during TSRTC employees' strike over various demands, in Hyderabad, Saturday, Oct. 5, 2019. (PTI Photo) (PTI10_5_2019_000231A)
Trinethram News : బస్ పాస్ ధరలను 20% పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం .. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచిన ఆర్టీసీ ..
ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ 1800 కు పెంచిన ఆర్టీసీ
పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ యజమాన్యం .. ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికే ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుందని ఆరోపిస్తున్న ప్రజలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
