Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 11 త్రినేత్రం న్యూస్. శనివారం 11 -10- 25 రోజు న హైదరాబాద్ లో జరిగిన జరిగిన వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravindra Kumar blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top