ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Rs. 2,000 fine

Rs. 2000 Fine : త్రినేత్రం న్యూస్ : రిజర్వేషన్ కోచ్లలోకి అక్రమ ప్రవేశాలను అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కఠిన నిబంధనలు తెచ్చింది. సరైన టికెట్ లేకుండా రిజర్వుడ్ కోచ్లోకి వెళ్తే రూ.2,000వరకు జరిమాన విధించనున్నట్లు ప్రకటించింది. రిజర్వ్ ప్రయాణికులను అడ్డుకుంటే రూ.1,000 జరిమానా విధిస్తామని తెలిపింది.

జరిమానా చెల్లించకపోతే కోర్టు ద్వారా రూ.3,000వరకు ఫైన్ పడుతుందని హెచ్చరించింది. జనరల్ టికెట్లతో రిజర్వేషన్ కోచ్లోకి రావద్దని స్పష్టంచేసింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page