Royal Enfield bikes to come with new logos?
Trinethram News : ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ తన లోగోలను మార్చేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో రెండు రకాల బ్రాండ్ లోగోల ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేసింది.
ఒకటి ఓల్డ్-స్కూల్ డిజైన్
కాగా మరొకటి స్టైలిష్ వెర్షన్లో ఉండనుంది. వీటిల్లో ఓల్డ్-స్కూల్ లోగోను బైక్ ట్యాంక్పై, స్టైలిష్ లోగోను ఇతర భాగాలపై చూడొచ్చని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App