జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 28 at 6.15.39 PM

TRINETHRAM NEWS

శంకర్నారాయణ ముద్దు వేరేవాళ్ళు వద్దు పెనుకొండ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రోద్దం మండల వైసిపి నాయకుల ప్రెస్ మీట్ పెనుకొండ ఎమ్మెల్యే టికెట్ శంకర్నారాయణకే ఇవ్వాలీ,వేరేవాళకు ఇస్తే పెనుకొండ తేదేపా వశం ఔతుంది, కళ్యాణదుర్గం ప్రజలు ఉషశ్రీని వద్దంటే,ఆమెనూ మా పెనుకొండ కు ఎలా పంపిస్తారంటు ఆగ్రహం,వైసిపి పార్టి పెద్దలు మరోసారి పునర్ ఆలోచన చేసుకుని ఓ సారి శంకరన్న గురించి ఆలోచించాలీ, సర్పంచుల నుండి మున్సిపాలిటి వరకు అన్ని పదవులలో వైసిపి పార్టి గెలిచిందంటే ఆ ఘనత మా శంకరన్నదే,ఈ సారి శంకరన్నకు టికెట్ ఇవ్వండి అఖండ మెజారిటీతో గెలిపించి అసెంబ్లికి పంపుతాం, శంకరన్నను కాదని ఉషశ్రీ కి టికెట్ ఇస్తే ఎ వైసిపి కార్యకర్త మనస్పూర్తిగ పనిచేయలేడు,పెనుకొండ కోట తేదేపా కైవసం చేసుకుంటుంది అన్నారు వైసిపి నాయకులు, ఈ కార్యక్రమంలో Mpp చంద్రశేఖర్,స్వఛ్ఛాంధ్ర డైరెక్టర్ బీ నారాయణరెడ్డి,మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ డి శ్రీనివాసులు,మారూతిరెడ్డి,రవిశేఖర్ రెడ్ఠి (సచివాలయల కన్వీనర్ ),సింగిల్ విండో అద్యక్షుడు కేపి శ్రీనివాసులు,మండల సర్పంచుల అద్యక్షుడు పరమేష్,ఉపాద్యక్షులు సోమిరెడ్డి మరియు సర్ఫంఛులు,ఎంపిటిసిలు కార్యకర్తలు పాల్గోన్నారూ

You cannot copy content of this page