జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Road accident in Peddapally district

ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Road Accident : త్రినేత్రం న్యూస్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు…. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, కారులో ఇరుకున్న నలుగురు వ్యక్తులు

ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page