WhatsApp Image 2024 07 04 at 13.22.31
Review SC and ST workers issues on rule of reservation in Singareni
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ ను కలిసిన సింగరేణి నాయకులు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, SC, ST కార్మికుల సమస్యలను సమీక్షించాలని గురువారం సింగరేణి కాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982 అధ్యక్షులు యాట ఓదెలు, వర్కింగ్ ప్రసిండెంట్ గంగారపు లింగమూర్తి ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యమంలో కేంద్ర జనరల్ సెక్రటరీ ఆరెపెల్లి రాంచందర్, RG-1 ఏరియా సెక్రటరీ ఆకునూరి రాజశేఖర్, S&PC dept RG-1 ఫిట్ సెక్రటరీ వడ్డపెల్లి తిరుపతి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
