రహదారుల అభివృద్ధిపై సమీక్ష

TRINETHRAM NEWS

తేదీ: 30/12/2024.
రహదారుల అభివృద్ధిపై సమీక్ష.
చింతలపూడి: (త్రినేత్రం) న్యూస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, చింతలపూడి నియోజకవర్గంలో ఆర్ & బి రహదారులు పూడ్చే కార్యక్రమం పనులపై శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరు ఆర్ అండ్ బి సర్కిల్ కార్యాలయంలో సమీక్షించారు. సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ జి. జాన్ మోషే తో కలిసి సంక్రాంతి పండుగ నాటికి గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top