Review Meeting : సమీక్ష సమావేశం

TRINETHRAM NEWS

తేదీ: 25/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరులో ఎమ్మెల్యే వత్సమట్ల. ధర్మరాజు తన క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దేవాదాయ శాఖకి మరియు ప్రైవేట్ వాళ్లకు మధ్య వివాదంలో ఉన్నటువంటి ఆస్తులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ సమూహ దేవాలయాల అధికారులు , ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Review meeting

You cannot copy content of this page

Scroll to Top