Minister Komati Reddy welcomes Rahul : రాహుల్ గాంధీ కి స్వాగతం పలికిన మంత్రి కోమటి రెడ్డి

TRINETHRAM NEWS

జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వెంకట్ రెడ్డి హైదరాబాద్ విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత,లోక సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్వాగతం పలికారు.మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,పలువురు నాయకులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Komati Reddy welcomes Rahul Gandhi

You cannot copy content of this page

Scroll to Top