ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Rescue operation crew

Rescue Operation : త్రినేత్రం న్యూస్ : బంగాళాఖాతంలో MV ఓషన్‌ విన్నర్‌ నౌక మునిగిపోవడంతో అందులోని సిబ్బంది కోసం భారత నావికాదళం రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. విశాఖకు 700 కి.మీ. దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నావికాదళానికి చెందిన పీ8ఐ నిఘా, గస్తీ విమానం రంగంలోకి దిగింది. లైఫ్‌ రాఫ్ట్‌లను గుర్తించి ఇద్దరు నావికులను సురక్షితంగా కాపాడారు. మిగిలిన సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page