
Terror Plot Foiled : త్రినేత్రం న్యూస్ : చండీగఢ్‌లోని సెక్టర్-43 బస్టాండ్ వెనుక పోలీసులు ఒక ఉగ్రకుట్రను భగ్నం చేశారు. నిషేధిత బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధాలున్న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి దాదాపు 5 కిలోల జిలెటిన్ స్టిక్స్, ఆయుధాలు, ఐఈడీ తయారు చేయడానికి ఉపయోగించే విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో లవ్‌ప్రీత్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, ప్రభ్‌ప్రీత్ సింగ్ ఉన్నారు.
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe