WhatsApp Image 2024 06 20 at 20.32.47
Repair the mustyala ponds immediately
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో చెరువుల, కుంటల నుండి రైతుల పొలాలకు నీళ్లు పోయే తూముల యెక్క షెటర్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లడం జరిగింది. దీనితో రైతులు పొలాలు చేసుకోవడానికి ఇబ్బంది పడతారని గ్రహించిన కాంగ్రెస్ నాయకుడు పెద్దపల్లి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుందిల్ల సురేష్ ముస్త్యాల గ్రామ అధ్యక్షుడు సుందిల్ల కృష్ణ, జనరల్ సెక్రెటరీ జక్కుల యాదగిరి, ఐటీ శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు చోరువతో ఇరిగేషన్ డి.
ఈ రాజేందర్,ఎ.ఈ ప్రవీణ్,కలవడంతో వెంటనే స్పందించి వర్క్ ఇన్స్పెక్టర్ సదానందం గ్రామానికి పంపించడం జరిగింది తాను చెరువుల దగ్గర ఉన్న సమస్యను వెంటనే డి.ఈ కి అందించడం జరిగింది వెంటనే డి.ఈ స్పందించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సుందిల్ల రాజయ్య, సుందిల్ల శంకర్, సుంకరి సమయ్య, గుర్రం నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
