జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 19 at 4.04.17 PM

TRINETHRAM NEWS

Maha Nandi Awardee Chiru Sanmanam

తెలంగాణ సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ వారి జాతీయ మహ నంది అవార్డు పొందిన తోడేటి సత్యం ముదిరాజ్ ను సన్మానించిన కొలా రవీందర్ ముదిరాజ్

ఇటీవల హనుమకొండ లో జరిగిన తెలంగాణ సాహితీ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డు జాతీయ నంది పురస్కారం పొందిన ముదిరాజ్ ముద్దు బిడ్డ నిరంతరం జాతి అభివృద్ది ఐక్యత కోసం కృషి చేస్తున్న తోడేటి సత్యం ముదిరాజ్ కు జాతీయ మహ నంది ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని అందుకు గాను *
ప్రకృతి ప్రేమికుడు సమాజ సేవకుడు కొలా రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది అని కొలా రవీందర్ ముదిరాజ్ అన్నారు. అనంతరం కొలా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉన్నత స్థానానికి ఎదిగిన జాతి బిడ్డలను గౌరవించుకోవడం మన ధర్మం అని సత్యం ముదిరాజ్ సేవలను కొనియాడారు. అనంతరం నంది అవార్డు గ్రహీత తోడేటి సత్యం ముదిరాజ్ మాట్లాడుతూ ఉన్న ఊరికి ,కన్న తల్లికి, జాతి అభివృద్ధికి చేసిన సేవ ఎంతో విలువనిచ్చిందని అన్నారు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు అశోక్ రెడ్డి బిజెపి నాయకులు చెంది శీను ముదిరాజ్ పొల్కం విగ్నేష్ ముదిరాజ్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maha Nandi Awardee Chiru Sanmanam

You cannot copy content of this page