
తేదీ : 02/04/2025. ప్రకాశం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా అంటే మంత్రి నారా లోకేష్ కు గుర్తుకు వచ్చేది ప్రేమ, పౌరుషం అని చెప్పడం జరిగింది. 2019 వ సంవత్సరంలో టిడిపికి ఎదురుగాలి వీచినా, జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తు చేశారు.
చంద్రబాబు అంటే ఈ జిల్లా ప్రజలకు చాలా గౌరవం అని కొనియాడారు యువగలం పాదయాత్ర ప్రకాశంలో జరిగినప్పుడు ఓ ప్రభంజనంలా నడిచిందని అప్పుడు జిల్లా ప్రజల కష్టాలు చూసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
