తేదీ : 12/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదవ తరగతి అడ్వాన్సుడు సప్లమెంటరీ హాల్ టికెట్లను బోర్డు విడుదల చేయడం జరిగింది. ఈనెల పొందొమ్మిది వ తేదీ నుంచి ఇరవై ఎనిమిది వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు తమ జిల్లా, పాఠశాల పేరు , తమ పేరు , పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే మనమిత్ర యాప్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ లో95523,00009 నెంబరు కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొందవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


