Lawyers honor Meenakshi : మీనాక్షిని సన్మానించిన లాయర్స్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

TRINETHRAM NEWS

వికారాబాదు పట్టణము కొత్తగడి .బుడగజంగాలలో ఆణిముత్యము.టేకు అంజమ్మ టేకు బాలరాజ్ ల కుతురు టేకు మీనాక్షి 10 వ తరగతిలో ప్రధమ స్థానం లో పాస్ అయిన సందర్భముగా. పెండ్యాల అనంతయ్య న్యాయవాది కార్యాలయంలో న్యాయవాదులు, జయలత రెడ్డి ఎస్. జంగయ్య , సి.జగదీష్ , రాజశేఖర్ ఆవుటి , పెండ్యాల అనంతయ్య లు కుమారి టేకు మీనాక్షిని సన్మానించడము జరిగింది అట్టి కార్యక్రమములో .కుమారి టేకు మీనాక్షిని ఆశీర్వదిస్తు వున్నత విద్యా .అభ్యసించి. జీవితంలో .గొప్ప స్థాయీని అంధుకోని .వికారాబాద్ జిల్లాకే గొప్ప పేరు తీసుకురావాలీ .అని కోరుతూ ఆశీర్వదించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lawyers honor Meenakshi

You cannot copy content of this page

Scroll to Top