WhatsApp Image 2024 02 08 at 13.36.06
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 08 at 13.36.06
Trinethram News : కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది.
మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం వెల్లడించారు.

You cannot copy content of this page