Trinethram News : ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించినట్టు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
గతంలో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించగా, ఈ సారి 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపిన ఆర్‌బీఐ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


