Ravindra Kumar’s Birthday : రవీంద్రకుమార్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ నవంబర్ 23 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవింద్ర కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్బంగా బీ ఆర్ ఎస్ పార్టీ యువనాయకులు జయవర్ధన్ మాట్లాడతూ దేవరకొండను పదేళ్ల పాటు అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడని దేవరకొండను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన నేత రవీంద్రకుమార్ అని , వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ బీ ఆర్ ఎస్ వీ నాయకులు మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ ముదిరాజ్,….. ప్రవీణ్ లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ravindra Kumar's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top