Mahesh Reddy : వివాహా వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. పరిగి పట్టణంలోని పలు ఫంక్షన్ హాల్ లో జరిగిన పరిగి మండలాల వివాహా వేడుకల్లో పాల్గొనీ, నూతన వధువువరులను ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో పరిగి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఆంజనేయులు , మాజీ ఏ ఎం సి చైర్మన్ సురేందర్ కుమార్ ,బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి సయ్యద్ పల్లి వెంకటయ్య, రామన్న మాదిగ బాలల తదితరులు పాల్గొన్నారు*

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former MLA participates in wedding ceremonies

You cannot copy content of this page

Scroll to Top