ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar participated birthday celebrations

Ravindra Kumar : చింత పల్లి మే 20, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్ జరిగిన దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన ఏషమోని గణేష్ యాదవ్ కుమారుడు త్రియాన్స్ యాదవ్ మొదటి పుట్టినరోజు వేడుకలలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.
ఆయనవెంట పలువురు బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు వున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page