జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar participated New Silk Textile

Ravindra Kumar : చందం పేట జూన్ 05, త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం పొల్లేపల్లి గ్రామానికి చెందిన నాగిళ్ల సైదులు- శైలజ దంపతుల కుమార్తె-కుమారుడు సిరి – సాత్విక్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం పోలేపల్లి గెట్ ధనలక్ష్మి పంక్షన్ లో జరిగింది.

ఈ మహోత్సవంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page