Ramoji’s funeral : ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు

TRINETHRAM NEWS

Ramoji’s funeral with state honors

Trinethram News : ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక
లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం
నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్
అక్కడి నుంచే సీఎస్కు ఆదేశాలు జారీ చేసినట్లు
సమాచారం. అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని
రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు
సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఓ మీడియా
దిగ్గజానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
నిర్వహించనుండటం దేశంలో ఇదే తొలిసారి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramoji's funeral with state honors

You cannot copy content of this page

Scroll to Top