WhatsApp Image 2024 06 08 at 16.17.53
Film industry to mourn Ramoji Rao’s death tomorrow
రామోజీరావు మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. పలువురు సినీ ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్ కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
