త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఎల్లయ్య హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రజల విశ్వాసానికి తగిన విధంగా సేవలందిస్తూ, రామగుండం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ నాయకత్వంలో నగరం మరింత పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


