TRINETHRAM NEWS

Rakam Lata Venu who assures us that we are?

Trinethram News : రామగుండం కార్పొరేషన్ ఏరియా లో

13వ డివిజన్ లో (రాకం లత ( వేణు) డివిజన్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రైనేజీ సమస్య వర్షానికి చెట్లు విరిగి పడుతున్నాయి అని స్థానిక వాసులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు (రాకం లత వేణు ) మరియు మహేష్ సురేష్ రమేష్ ఏరియా సమస్యలకు వెళ్లి చూసి పరిష్కారం చేస్తా అని స్థానిక వాసులకు చెప్పిన రాకం వేణు త్వరగానే సమస్యలు పరిష్కారం చేస్తాము అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rakam Lata Venu who assures us that we are?