Rajiv Gandhi’s Death Anniversary : రాజీవ్ గాంధీ వర్ధంతి

TRINETHRAM NEWS

రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే ఘనంగా నివాళులు

హైదరాబాద్ మే-21// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న మహానేత విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తూ, ఆయన సేవలను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీఅనిల్ కుమార్ యాదవ్ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ కూడా పాల్గొని, భారతదేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, ఆయనను నవ భారత యువతకు స్ఫూర్తి ప్రదాతగా అభివర్ణించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajiv Gandhi's death anniversary

You cannot copy content of this page

Scroll to Top