Rajanna Hundi : రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు ప్రారంభం

TRINETHRAM NEWS

రాజన్న సిరిసిల్ల జిల్లా : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఓపెన్ స్లాబ్లో హుండీ లెక్కింపు కొనసాగుతుంది.ఆలయ ఈవో రమాదేవి ఈ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హుండీ ద్వారా వచ్చిన ఆదాయం గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rajanna Hundi Income Counting Begins

You cannot copy content of this page

Scroll to Top