ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Rain Lightning

Rain Lightning : త్రినేత్రం న్యూస్ : ఆంధ్రప్రదేశ్ : రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, శనివారం అల్పపీడనం ఏర్పడనుందని IMD వెల్లడించింది.

దీని కారణంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page