Trinethram News : సికింద్రాబాద్
నకిలీ షాడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు
మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి..
2018 లో ఆర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక
కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు
నార్కట్ పల్లి గ్రామంలో ఎస్సైగా చెలామణి అయిన మాళవిక..నల్గొండ లో మాళవిక ను పట్టుకున్న పోలీసులు
శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించిన మాళవిక
పెళ్లి సంబంధం చూసేందుకు యూనిఫాం లోనే వెళ్లిన మాళవిక
ఆర్ పి ఎఫ్ ఎస్సై అని చెప్పుకుని యూనిఫాం, ఐ డి కార్డులు తయారు చేసుకున్న మాళవిక
పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు పై అధికారులను సంప్రదించగా బయటపడ్డ మోసం
తల్లి,తండ్రులు భాద పడుతుండడంతో ఆమె ఇలాంటి పని చేసినట్లు తెలిపిన మాళవిక
ఇంస్ట్రాగ్రంలో ఆర్ పి ఎఫ్ యూనిఫాం లో రీల్స్ చేసిన మాలవిక
గత ఏడాదిగా నకిలీ ఎస్సై గా చెలామణి అవుతున్న మాలవిక..