WhatsApp Image 2025 02 11 at 11.18.27
వరంగల్ కు రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన
Trinethram News : వరంగల్ : ఈ రోజు సాయంత్రం వరంగల్ కు రానున్న రాహుల్ గాంధీ..
హైదారాబాద్ నుండి సాయంత్రం 5.30 కి హెలికాప్టర్ లో హనుమకొండ కు రానున్న రాహుల్ గాంధీ
సాయంత్రం 5.30 కి సుప్రభ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి
7.30 కి రైలులో తమిళనాడు వెళ్లనున్న రాహుల్ గాంధీ..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
