Trinethram News : బెంగళూరులో జయకుమార్ అనే రేడియాలజిస్ట్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్కానింగ్ కోసం వచ్చిన ఆమె ప్రైవేట్ పార్టులను తాకాడు. మహిళ ప్రశ్నించగా చంపేస్తానని బెదిరించాడు. అయితే ఆమె తెలివిగా మొబైల్లో రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేయకపోగా కాల్ చేసి సరిపెట్టినట్లు సమాచారం. ఇది వైరలవ్వడంతో న్యాయం చేసే వారే చూసి చూడనట్లు వదిలేస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


