TRINETHRAM NEWS

Quthbullapur MLA Vivek on former MLA Kuna Srisailam Goud fire

కుత్బుల్లాపూర్ గల్లీల్లో వివేక్ ను ఉరికిచ్చి కొడుతాం

మా సీఎం రేవంత్ రెడ్డి గారిపై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకో

టిడిపిలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పిరాయించిన నీకు మా నాయకులపై మాట్లాడే అర్హత లేదు

ఎన్నికల ముందు నువ్వు నాపై దాడికి వచ్చినవ్…

నాకు సంస్కారం ఉండి నీపై తిరిగి దాడి చేయలేదు

రాష్ట్రంలో భద్రత గురించి నువ్వా మాట్లాడేది

నీ భాష మార్చుకోకపోతే కుత్బుల్లాపూర్ లో తిరగనియ్యం

Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి పున్నారెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Quthbullapur MLA Vivek on former MLA Kuna Srisailam Goud fire