జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 28 at 4.31.28 PM

TRINETHRAM NEWS

ప్రజాపాలన ధరకాస్థుల కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామంలో సీనియర్ సిటజన్స్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకారణ కార్యక్రమంలో పాల్గొన్న 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తరాచంద్రారెడ్డి గారు .

ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహారెడ్డి, ఝాన్సీ, నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,నందు గౌడ్,సందీప్ గౌడ్, మహేష్ గౌడ్,లక్ష్మి, వనజ,వర్మ, శ్రవణ్, శివ, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page